Woman

కలబంద

కలబంద జెల్ ను నేరుగా తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరి. జుట్టు బాగా పెరుగుతుంది. 
 

Image credits: Getty

కలబంద - కొబ్బరి నూనె

కలబంద గుజ్జులో కొబ్బరినూనె కలిపి తలకు, జుట్టుకు బాగా అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
 

Image credits: Getty

కలబంద- మెంతులు

మెంతులు, కలబంద  హెయిర్ మాస్క్ వేసుకుంటే కూడా జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. మెంతుల్లో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది చుండ్రును పోగొడుతుంది. 
 

Image credits: Getty

కలబంద- పెరుగు

కలబంద రసంలో పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు పూర్తిగా పోయి జుట్టు రాలడం తగ్గుతుంది. 
 

Image credits: Getty

కలబంద - ఉల్లిపాయ

రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో కొద్దిగా కలబందను కలిపి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి.
 

Image credits: Getty

కలబంద - గుడ్డు

కలబంద గుజ్జులో ఒక గుడ్డు వేసి బాగా బీట్ చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మూలల నుంచి వెంట్రుకల చివర్ల వరకు అప్లై చేయండి. 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.

Image credits: Getty