Lifestyle

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే అంతే..!

ఉదయం లేవగానే కళ్లు తెరిచి ఫోన్ చూసే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే?

Image credits: Getty

బ్రెయిన్ ఆరోగ్యం

ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. 

Image credits: Getty

మానసిక ఒత్తిడి

పొద్దున్నలేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

నిద్ర ప్రభావితం

పడుకోవడానికి ముందు నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల నిద్ర చక్రానికి ఆటంకం కలుగుతుంది. వీటి నుంచి నుండి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది.
 

Image credits: Getty

తలనొప్పి

ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల అసౌకర్యం, తలనొప్పి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
 

Image credits: Getty

పనులు ఆలస్యం

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చెక్ చేయడం వల్ల ఇంట్లో పనులు లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ టైం లో మీరు బ్రేక్ ఫాస్ట్ ను రెడీ చేయొచ్చు. 

Image credits: Getty

విషాదకరమైన వార్తలు

సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఉంటాయి. వీటిలో పొద్దుపొద్దున్నే విషాదకరమైన వార్తలను చూస్తే మీరు ఒత్తిడికి గురవుతారు. 

Image credits: Getty

పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ ఫుడ్స్ ను పెట్టండి

మడమలు పగుళ్లు రాకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

రాత్రి బాగా నిద్రపోవాలనుకుంటే వీటిని మాత్రం తినకండి?

సోనాక్షి సిన్హా బ్యూటీ సీక్రేట్ ఇదే..!