Food
బొప్పాయి జ్యూస్ లో కొవ్వు, కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఉసిరి జ్యూస్ ను తాగినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మెంతి వాటర్ ను తాగితే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఇందుకోసం మెంతులను ముందు రోజు రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.
కేలరీలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే టమాటా జ్యూస్ ను తాగినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
పాలలో పసుపు కలుపుకుని తాగితే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అల్లం టీ ని తాగినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మీరు దాల్చిన చెక్క నీటిని కూడా తాగొచ్చు.
ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చాలి.
పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ ఫుడ్స్ ను పెట్టండి
రాత్రి బాగా నిద్రపోవాలనుకుంటే వీటిని మాత్రం తినకండి?
ఏవి తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది
కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాలు ఇవి..