సూర్యోదయానికి ముందు వచ్చే పవిత్రమైన సమయం ఇది. సూర్యోదయానికి గంటన్నర ముందు సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు.
సాధారణంగా బ్రహ్మ ముహూర్త కాలం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 5.30 మధ్య కాలం. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తే శరీరం, మనసు రెండూ రిలాక్స్ అవుతాయి.
బ్రహ్మ ముహూర్తంలో లేచి చదవడం వల్ల చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులకు ఈ సమయంలోనే చదువుకోవాలి.
ఉదయం త్వరగా లేవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
ఉదయం ప్రశాంత వాతావరణం వల్ల టెన్షన్, ఆందోళన తగ్గిపోతాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు.
ప్రతిరోజూ ఒకే సమయంలో లేవడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ వస్తుంది. జీవితం క్రమబద్ధంగా మారుతుంది.
Period Pain: ఇవి పీరియడ్ పెయిన్ ని చిటికెలో తగ్గిస్తాయి..!
Cholesterol: ఒంట్లో కొవ్వు తగ్గాలా? ఇవి తినండి
Pahadi Mangalsutra: స్పెషల్ మంగళసూత్రాలు మెడలో మెరిసిపోవాల్సిందే!
Wine Bottle DIY: వైన్ బాటిళ్లతో ఇంటి అందం పెంచే క్రియేటివ్ ఐడియాస్..