ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్‌తో పాటు, కరిగే, కరగని ఫైబర్ కూడా ఉంటుంది. అవకాడోను స్మూతీగా లేదా టోస్ట్‌తో కలిపి తినొచ్చు.
క్యారెట్ తినడం వల్ల సీరమ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే, యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బాదంలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ మూడు, నాలుగు నానబెట్టిన బాదం పప్పులు తినడం లేదా బాదం షేక్ తాగడం చాలా మంచిది.
కివీ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది తియ్యగా కూడా ఉంటుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడానికి కివీ బాగా ఉపయోగపడుతుంది.
వివిధ రకాల బెర్రీ పండ్లలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ముఖ్యంగా రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీలలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
కాలీఫ్లవర్‌లో ఫైబరే కాదు, ప్రొటీన్ కూడా ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Pahadi Mangalsutra: స్పెషల్ మంగళసూత్రాలు మెడలో మెరిసిపోవాల్సిందే!
Wine Bottle DIY: వైన్ బాటిళ్లతో ఇంటి అందం పెంచే క్రియేటివ్ ఐడియాస్..
Gold Earrings: ట్రెండీ డిజైన్ బ్లూ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రై చేయండి
Toilet Cleaning Tips: ఈ సింపుల్ టిప్స్ తో టాయిలెట్ క్లీనింగ్ ఈజీ!