Telugu

స్పెషల్ మంగళసూత్రాలు మెడలో మెరిసిపోవాల్సిందే!

Telugu

గోల్డెన్ చైన్‌తో పహాడీ మంగళసూత్రం

ఈ పహాడీ మంగళసూత్రం డిజైన్ చాలా అందంగా ఉంటుంది. బడ్జెట్ ఎక్కువగా పెట్టే శక్తి ఉంటే ఇలాంటి పెద్ద పెండెంట్‌తో  వచ్చే మంగళసూత్రాన్ని కొనుక్కవచ్చు.

Image credits: gaurav_jewellers_rampurbushahr Instagram
Telugu

చతురస్రాకార పెండెంట్‌తో

ఈ పహాడీ మంగళసూత్రం పెండెంట్ చతురస్రాకారంగా ఉంటుంది.  ఇది చూడటానికి స్టైలిష్‌గా, క్లాసీగా ఉంటుంది. 

Image credits: gaurav_jewellers_rampurbushahr instagram
Telugu

బ్లాక్ బీడ్స్ తిలహరి మంగళసూత్రం

పహాడీ తిలహరి మంగళసూత్రం ఇది. ఇది ఒక సంప్రదాయ మంగళసూత్రం. 

Image credits: gaurav_jewellers_rampurbushahr Instagram
Telugu

గోల్డెన్ పట్టీతో పహాడీ మంగళసూత్రం

హెవీ పెండెంట్ తో వచ్చే నల్లపూసల మంగళసూత్రం ఇది. ఈ పెండెంట్ గుండ్రని డిజైన్‌లో హెవీగా, క్లాసీగా కనిపిస్తుంది.

Image credits: gaurav_jewellers_rampurbushahr Instagram
Telugu

లక్ష్మీ మోటిఫ్ పహాడీ మంగళసూత్రం

లక్ష్మీదేవి మోటిఫ్‌తో ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.

Image credits: gaurav_jewellers_rampurbushahr Instagram
Telugu

రౌండ్ పెండెంట్‌తో పహాడీ మంగళసూత్రం

పెద్దగా రౌండ్ పెండెంట్‌తో వచ్చే పహాడీ మంగళసూత్రం ఇది.  చూసేందుకు చాలా ఎలిగెంట్‌గా, హెవీగా కనిపిస్తుంది.

Image credits: gaurav_jewellers_rampurbushahr Instagram
Telugu

స్టోన్ మంగళసూత్రం

పూర్తిగా నల్లపూజలతో స్టోన్ పెండెంట్ తో వచ్చే మంగళసూత్రం ఇది. వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Getty

Wine Bottle DIY: వైన్ బాటిళ్లతో ఇంటి అందం పెంచే క్రియేటివ్ ఐడియాస్..

Gold Earrings: ట్రెండీ డిజైన్ బ్లూ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రై చేయండి

Toilet Cleaning Tips: ఈ సింపుల్ టిప్స్ తో టాయిలెట్‍ క్లీనింగ్ ఈజీ!

Banana: పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?