Telugu

పూజ తరువాత గుడి మెట్లపై కూర్చుంటే ఎన్ని లాభాలో

Telugu

పూజ తరువాత గుడి మెట్లపై ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే ఎంతో మంచిది.

Image credits: Pinterest
Telugu

ప్రశాంతమైన మనసుతో పాటూ మానసిక ఆరోగ్యానికి కూడా ఈ పని ఉపయోగపడుతుంది.

Image credits: X
Telugu

గుడి మెట్లపై కూర్చుని మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. ప్రార్థించండి.

Image credits: Getty
Telugu

గుడి మెట్లను దేవుడి చరణ పాదుకలుగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ప్రదేశం.

Image credits: Our own
Telugu

మెట్ల మీద కూర్చుని ఇష్టదైవాన్ని స్మరించుకుంటే కోరికలు నెరవేరుతాయి.

Image credits: instagram
Telugu

దైవాన్ని మనసులో తలచుకుంటే కష్టాలన్నీ దూరమవుతాయి.

Image credits: socail media
Telugu

దీనివల్ల వినయంతో కూడిన జీవితం దక్కుతుంది. జీవితం హాయిగా ఉంటుంది.

Image credits: pexels

ఈ పొరపాట్లు చేస్తే ఫ్రిజ్ తొందరగా పాడవుతుంది

టేస్టీగా ఉన్నాయని ఇవి తింటే.. కిడ్నీలకే ఎసరు

చిలగడదుంప మంచిదే కానీ వీళ్లు తినకూడదు

ఇంట్లో క్రిములు ఉండకూడదంటే ఈ 7 పనులు ఖచ్చితంగా చేయండి