Telugu

టేస్టీగా ఉన్నాయని ఇవి తింటే.. కిడ్నీలకే ఎసరు

Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు..

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీలకు మంచిది కాదు. 

Image credits: Getty
Telugu

కూల్ డ్రింక్స్, సోడాలు

కూల్ డ్రింక్స్, సోడాల్లో చెక్కర ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి.

Image credits: Getty
Telugu

ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం కూడా కిడ్నీలకు మంచిది కాదు.

Image credits: Getty
Telugu

పొటాషియం, ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహారాలు

పొటాషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఆహారాలను అతిగా తినడం కిడ్నీ పనితీరును దెబ్బతిస్తాయి.

Image credits: Getty
Telugu

ఉప్పు

ఉప్పు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం కిడ్నీల ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేసుకోండి.

Image credits: Getty

చిలగడదుంప మంచిదే కానీ వీళ్లు తినకూడదు

ఇంట్లో క్రిములు ఉండకూడదంటే ఈ 7 పనులు ఖచ్చితంగా చేయండి

Chanakya Niti: సమాజంలో మంచి వాళ్లను గుర్తించేదెలా?

కాలేయంలో కొవ్వును కరిగించే కూరగాయలు ఇవే