చిలగడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణసమస్యలతో బాధపడుతున్నవారికి వీటిని తక్కువగా తినాలి.
Image credits: Getty
Telugu
కిడ్నీ సమస్యలు ఉంటే
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చిలగడ దుంపలను తినకూడదు. దీనిలో రాళ్లను ఏర్పరిచే ఆక్సలేట్ ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు పెరుగుతాయి.
Image credits: Getty
Telugu
మధుమేహులు
చిలగడదుంపలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడుతున్నవారు వీటిని తక్కువగా తింటే ఎంతో మంచిది.
Image credits: Getty
Telugu
తక్కువ రక్తపోటు
చిలగడదుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి బీపీ తక్కువగా ఉన్నవారు వీటిని తినకూడదు.
Image credits: Getty
Telugu
బరువు తగ్గాలనుకుంటే..
స్వీట్ పొటాటోలో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే మాత్రం వీటిని తినకూడదు.
Image credits: pinterest
Telugu
థైరాయిడ్ సమస్య
స్వీట్ పొటాటోలో యాంటీ థైరాయిడ్ గుణాలు అధికం. కాబట్టి థైరాయిడ్ గ్రంథి పనితీరును మార్చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉంటే వీటికి దూరంగా ఉండాలి.
Image credits: Getty
Telugu
అలర్జీలు
స్వీట్ పొటాటో అలెర్జీని కలగించే లక్షణాలు ఎక్కువ. చర్మం ఎర్రబడటం, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇబ్బందులు రావచ్చు.
Image credits: social media
Telugu
అధికంగా విటమిన్ ఎ
చిలగడదుంపలోని విటమిన్ ఎగా పుష్కలంగా ఉంటుంది. దీన్ని అధికంగా తింటే మాత్రం తలనొప్పి, వాంతులు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.