Telugu

ఇంట్లో క్రిములు ఉండకూడదంటే ఈ 7 పనులు ఖచ్చితంగా చేయండి

Telugu

టీవీ రిమోట్

మనం ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో టీవీ రిమోట్ ఒకటి. దీనిపై క్రిములు  చాలా ఉంటాయి. అందుకే దీన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేయాలి. 

Image credits: Getty
Telugu

మొబైల్ ఫోన్

ఫోన్ ను క్లీన్ చేసే అలవాటు ఎవ్వరికీ ఉండదు. కానీ దీనిపై క్రిములు చాలా ఉంటాయి. అందుకే మొబైల్ ఫోన్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. 

Image credits: Getty
Telugu

కటింగ్ బోర్డ్

కటింగ్ బోర్డుపై ఆహార పదార్థాలు అంటుకుని క్రిములు పెరుగుతాయి. కాబట్టి దీన్ని ఉపయోగించిన ప్రతిసారీ క్లీన్ చేయాలి. 

Image credits: Getty
Telugu

స్పాంజ్

స్పాంజ్ చూడటానికి శుభ్రంగా కనిపించినా దీనిలో క్రిములు ఉంటాయి. అందుకే ఒకే స్పాంజ్ ను ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు. 

Image credits: Getty
Telugu

దిండు కవర్

దిండు కవర్ కు క్రిములు, బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి బాగా అంటుకుంటాయి. అందుకే దీన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పాతబడే వరకు అలాగే వాడకూడదు. 

Image credits: Getty
Telugu

క్లీన్ చేసేటప్పుడు

ఈ వస్తువులను క్లీన్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా దేన్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోవాలి. 

Image credits: Getty
Telugu

శుభ్రం చేసిన తర్వాత

వీటిని శుభ్రం చేసిన తర్వాత తేమ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే తేమ వల్ల క్రిములు తొందరగా పెరుగుతాయి.

Image credits: Getty

Chanakya Niti: సమాజంలో మంచి వాళ్లను గుర్తించేదెలా?

కాలేయంలో కొవ్వును కరిగించే కూరగాయలు ఇవే

ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులియకుండా ఇలా చేయండి

ఇలా స్టోర్ చేస్తే పచ్చిమిర్చి ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయ్