Telugu

ప్రతిరోజూ గుప్పెడు నువ్వులు ఎందుకు తినాలి?

Telugu

క్యాల్షియం, ఐరన్, జింక్ పుష్కలం

నువ్వులలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉంటాయి.

Image credits: social media
Telugu

గుండె కోసం

నువ్వులలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె స్పందన రేటును అదుపులో ఉంచి, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

నువ్వులలో జింక్ ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

జ్ఞాపకశక్తి కోసం

నువ్వులలో ఉండే మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది.

Image credits: Getty
Telugu

చర్మం మెరుపుకు

నువ్వులు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మం పొడిబారకుండా కాపాడి, ఎల్లప్పుడూ మృదువుగా ఉండేలా చేస్తుంది.

Image credits: Getty
Telugu

నువ్వుండలు చేసుకుని..

నువ్వులను ఏ రూపంలో తినాలా అని ఆలోచిస్తున్నారా? నువ్వులు బెల్లం కలిపి నువ్వుండలు చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యకరం.

Image credits: social media

Kitchen Tips: గ్యాస్ స్టవ్ పక్కన ఈ వస్తువులు పెడుతున్నారా? బీ కేర్

Ear Chains: లేటెస్ట్ డిజైన్ ఇయర్ చైన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Gold Earrings: 3 గ్రాముల్లోనే అదిరిపోయే జుంకాలు.. ఎంత అందంగా ఉన్నాయో

Saree Designs: దసరా నవరాత్రులకు అదిరిపోయే చీరలు.. ఏరోజు ఏ రంగు చీర?