Telugu

లేటెస్ట్ డిజైన్ ఇయర్ చైన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Telugu

ముత్యాల ఇయర్ చైన్స్

ముత్యాలు, రంగురంగుల రాళ్లతో ఉన్న ఈ ఇయర్ చైన్స్ హెవీ జుంకాలతో సూపర్ గా ఉంటాయి. అదిరిపోయే లుక్ ఇస్తాయి.

Image credits: instagram
Telugu

3 లేయర్ ఇయర్ చైన్స్

వైట్, గ్రీన్ పూసలు, గోల్డ్ చైన్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఇయర్ చైన్స్ అద్భుతమైన లుక్ ఇస్తాయి. పట్టుచీరలతో పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

సింపుల్ ఇయర్ చైన్స్

గోల్డ్ మువ్వలతో, సన్నటి చైన్ తో ఉన్న ఈ సింపుల్ డిజైన్ ఇయర్ చైన్స్ ఎలాంటి ఇయర్ రింగ్స్ తో అయినా మ్యాచ్ అవుతాయి. అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ ఇయర్ చైన్స్

గోల్డ్ బీడ్స్, పెర్ల్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ 3 లేయర్ ఇయర్ చైన్స్ చెవులకు సరికొత్త మెరుపును తీసుకొస్తాయి. సింపుల్ గోల్డ్ టాప్స్ తో కూడా సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

మినిమల్ డిజైన్ ఇయర్ చైన్స్

ఘూంగ్రూ ఇయర్ రింగ్స్ పైకి ఇలాంటి మినిమల్ డిజైన్ ఇయర్ చైన్స్ బాగుంటాయి. వీటిని డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

గ్రీన్ బీడ్స్ ఇయర్ చైన్స్

పెద్ద జుంకాలతో ఇలాంటి 4 లేయర్ ఇయర్ చైన్స్ సూపర్ గా ఉంటాయి. పట్టు చీరలు, లెహంగాలతో పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram

Gold Earrings: 3 గ్రాముల్లోనే అదిరిపోయే జుంకాలు.. ఎంత అందంగా ఉన్నాయో

Saree Designs: దసరా నవరాత్రులకు అదిరిపోయే చీరలు.. ఏరోజు ఏ రంగు చీర?

Gold Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో బంగారు గాజులు.. ఎంత బాగున్నాయో!

Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు