Telugu

Gold Earrings: 3 గ్రాముల్లోనే అదిరిపోయే జుంకాలు.. ఎంత అందంగా ఉన్నాయో

Telugu

టెంపుల్ మోటిఫ్ ఇయర్ రింగ్స్

ఇది సాంప్రదాయ శైలిలో రూపొందించిన టెంపుల్ ఇయర్ రింగ్స్ పాటర్న్. చిన్న గుండ్రని బాల్స్ డిజైన్‌తో కూడిన ఈ జుంకాలు ట్రెడిషనల్ వేర్‌కు చక్కగా సరిపోతాయి.

Image credits: Akriti Jewels
Telugu

పీకాక్ జుంకా

ఈ అందమైన యాంటిక్ జుంకాలపైన ఉన్న నెమలి డిజైన్ కింద చిన్న బుట్ట.. పైన లక్ష్మీదేవి కూర్చొని ఉండటం, కింద పచ్చ పూస వేలాడి ఉంది. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. 

Image credits: Akriti Jewels
Telugu

ముత్యాల జుంకా

పైన రౌండ్ వీల్ డిజైన్ కలిగి, క్రింద లక్ష్మీదేవి రూపంతో కూడిన అందమైన జుంకా ఇది. దీనికి కింద వేలాడుతున్న తెల్లటి ముత్యాల గుత్తులు ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తాయి.

Image credits: Akriti Jewels
Telugu

మోటిఫ్ ఇయర్ రింగ్స్

 ఈ యాంటిక్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్‌పై ఏనుగు , లక్ష్మీదేవి డిజైన్లు ఎంతో కళాత్మకంగా చెక్కారు. మధ్యలో ఉండే పింక్ స్టోన్స్ ఈ డిజైన్‌ను మరింత హైలైట్ చేస్తాయి.

Image credits: Akriti Jewels
Telugu

గ్రీన్ స్టోన్ డ్రాప్ డిజైన్

పైన ఆకర్షణీయమైన గ్రీన్ స్టోన్ కలిగి, కింద అందమైన దేవతా మూర్తి శిల్పంతో కూడిన పెండెంట్ స్టైల్ ఇయర్ రింగ్స్ ఇవి. చుట్టూ అల్లిన చిన్న పూసల డిజైన్ దీనికి రిచ్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: Akriti Jewels
Telugu

డ్రాప్ షేప్ ఇయర్ రింగ్స్

ఇది రౌండ్ స్టడ్ పై నుంచి క్రిందకు టియర్ డ్రాప్ ఆకారంలో వస్తుంది. లోపల లక్ష్మీదేవి రూపం ఉండి, అంచుల వెంబడి మెరిసే వైట్ స్టోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Image credits: Akriti Jewels

Saree Designs: దసరా నవరాత్రులకు అదిరిపోయే చీరలు.. ఏరోజు ఏ రంగు చీర?

Gold Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో బంగారు గాజులు.. ఎంత బాగున్నాయో!

Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు

Blouse Neck Designs: మీ చీరలకు సరికొత్త లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు