Lifestyle

నడక ఒక్కటే సరిపోదు..

Image credits: Getty

కేలరీలు

కేలరీలను తీసుకోవడం కంటే ముందు కేలరీలను బర్న్ చేయడంలో జాగ్రత్త పడండి. బరువ తగ్గడానికి మీరు కార్డియో,  స్ట్రెంత్ ట్రైనింగ్ కు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే కేలరీలను తగ్గించండి. 
 

Image credits: Getty

తీపిని తగ్గించండి

బరువు తగ్గాలంటే సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అలాగే సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలను తినకూడదు. ఎందుకంటే తీపిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి. 
 

Image credits: Getty

నీరు

బరువు తగ్గడానికి వాటర్ కూడా ఎంతో సహాయపడుతుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. అందుకే మీరు పగటిపూట నీటిని పుష్కలంగా తాగండి. 
 

Image credits: Getty

ఫుడ్ పరిమాణం

ఆరోగ్యకరమైన  ఆహారాన్ని తింటున్నా సరే మీరు అతిగా తినకూడదు. అతిగా తింటే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే లిమిట్ చూసుకోండి. ముఖ్యంగా మీరు సప్లిమెంట్లపై ఎక్కువగా ఆధారపడొద్దు.
 

Image credits: Getty

ఫైబర్

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని బాగా తినండి. ఎందుకంటే ఫైబర్ మీ కడుపును తొందరగా నింపుతుంది. క్రాష్ డైట్ ను నివారించండి. రకరకాల హెల్తీ ఫుడ్స్ ను తినండి. 
 

Image credits: Getty

నిద్ర

బరువు తగ్గడానికి నిద్ర కూడా సహాయపడుతుంది. అందుకే మీరు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోయేలా చూసుకోండి. నిద్రలేమి ఊబకాయానికి కూడా దారితీస్తుంది.
 

Image credits: Getty

ఉదయపు తలనొప్పిని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు

జుట్టు రాలడానికి కామన్ రీజన్స్ ఇవే..!

రోజూ తేనెను తింటే?

వీటితో పొట్ట ఎంత తొందరగా తగ్గుతుందో..!