Lifestyle

ఉదయపు తలనొప్పిని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు

Image credits: Getty

హైడ్రేట్

 

=శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతే కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది. అందుకే మీరు నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి. తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది.
 

Image credits: Getty

స్లీప్ ఎన్విరాన్మెంట్

సైలెంట్, చీకటి గదిలోనే నిద్రపోండి. అలాగే మీరు కంటినిండా నిద్రపోవడానికి సౌకర్యవంతమైన దిండ్లు, దుప్పట్లను ఉపయోగించండి. దీనివల్ల కూడా మీ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. 
 

Image credits: Getty

నెమ్మదిగా మేల్కోండి

ఉదయం నిద్రలేచిన వెంటనే బెడ్ మీది నుంచి దూకడం మానుకోండి. తలనొప్పి ఉన్నప్పుడు  మంచం నుండి నెమ్మదిగా, మెల్లగా లేవండి.
 

Image credits: Getty

కండరాల వ్యాయామం

భుజం,  మెడ లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు కండరాలలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది ఉదయం తలనొప్పికి కారణం కావొచ్చు.
 

Image credits: Getty

కెఫిన్

కాఫీ, టీలు కూడా తలనొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అలాగని అతిగా తాగేయండి. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఉండే కెఫిన్ ఒత్తిడిని, యాంగ్జైటీని కలిగిస్తుంది. 
 

Image credits: Pexels

మద్యం, ధూమపానం

మందు, సిగరేట్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఈ అలవాట్లు ఉదయపు తలనొప్పికి కారణం అవుతాయి.. 
 

Image credits: Getty

అరోమాథెరపీ

తలనొప్పిని తగ్గించడానికి సహాయపడే ముఖ్యమైన నూనెలను కూడా ఉపయోగించండి. లావెండర్ లేదా పిప్పరమెంటు వంటి నూనెలను తలకు అప్లై చేస్తే నొప్పి మటుమాయం అవుతుంది. 

Image credits: Getty

జుట్టు రాలడానికి కామన్ రీజన్స్ ఇవే..!

రోజూ తేనెను తింటే?

వీటితో పొట్ట ఎంత తొందరగా తగ్గుతుందో..!

జీరా వాటర్ ను తాగితే ఈ సమస్యలన్నీ మాయం..!