Lifestyle

పసుపు నుంచి దాల్చిన చెక్క వరకు.. ఇవి మీ పొట్టను ఇట్టే కరిగిస్తాయి

Image credits: our own

అల్లం

అల్లం మన జీవక్రియను పెంచుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.  అల్లం మంటను తగ్గిస్తుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది.

Image credits: our own

దాల్చిన చెక్క

దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే తీపిని తినాలనే కోరికను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే బరువు నియంత్రణలో ఉంటుంది.
 

Image credits: our own

పుదీనా

పుదీనా మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. పుదీనా మీరు అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. అలాగే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. 
 

Image credits: our own

డాండెలైన్

డాండెలైన్ ఒక మూత్రవిసర్జన హెర్బ్. ఇది నీటిని నిలుపుకోవడం, కడుపు ఉబ్బరాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది. ఇది మీ పొట్టను తగ్గిస్తుంది. 
 

Image credits: our own

మెంతులు

మెంతుల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును తొందరగా నింపుతుంది. అలాగే ఆకలిని తగ్గిస్తుంది. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కూడా కాపాడుతాయి. 

Image credits: our own

గ్రీన్ టీ

గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి మన జీవక్రియను పెంచుతాయి. అలాగే కొవ్వు ఆక్సీకరణను పెంచుతాయి. గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగితే మీ పొట్ట తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. 
 

Image credits: our own

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాపు, నొప్పి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.  మీరు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.

Image credits: our own

జీరా వాటర్ ను తాగితే ఈ సమస్యలన్నీ మాయం..!

రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? వీటిని తినండి.. ఇట్టే నిద్రపడుతుంది

పచ్చి మిరపకాయలను తింటే ఇన్ని సమస్యలు తగ్గుతయా?

మందులు వాడకుండా మలబద్దకాన్ని తగ్గించే చిట్కాలు