Lifestyle

బరువును తగ్గించే ఆహారాలు


 

Image credits: google

అధిక బరువు

మనలో చాలా మంది బరువును తగ్గించే ఆహారం కోసం చూస్తుంటారు. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు మీరు బరువు తగ్గడానికి, డయాబెటీస్ ను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. 
 

Image credits: google

బెర్రీలు

బెర్రీల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో షుగర్ తక్కువగా ఉంటుంది. జీఐ తక్కువగా ఉంటుంది. వీటిని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. 
 

Image credits: google

కాయధాన్యాలు, బీన్స్

చిక్కుళ్లు, బీన్స్, పెసరపప్పుతో పాటుగా ఇతర చిక్కుళ్లలో ప్రోటీన్, ఫైబర్లు మెండుగా ఉంటాయి. ఇవి కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 
 

Image credits: google

ఓట్స్

ఓట్స్ లో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ ను తింటే కూడా చాలా సులువుగా బరువు తగ్గుతారు. ఇది పొట్టను కూడా కరిగిస్తుంది. 
 

Image credits: google

పెరుగు

పెరుగులో మంచి పోషకాహారం. దీనిలో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ  ఒక కప్పు పెరుగును తింటే మీరు బరువు తగ్గుతారు. 
 

Image credits: Getty

జామకాయ

జామపండులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు మెండుగా ఉంటాయి. జామపండులో కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 

Image credits: Getty

మీ పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇవి తాగించండి

ఉదయం లేవగానే ఇలా చేశారంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు

బ్లాక్ గ్రేప్స్ ను తింటే ఇలా అవుతుందా?

నల్ల మిరియాలు మనకు చేసే మేలు ఇంతా..!