Lifestyle

నల్లమిరియాలు

నల్ల మిరియాలను మనం చాలా ఆహారాల్లో ఉపయోగించే ఒక మసాలా దినుసు. దీనిలో పైపెరిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. 
 

Image credits: Getty

నల్లమిరియాలు

నల్ల మిరియాల్లో విటమిన్లు, ఖనిజాలు, థయామిన్, ఇనుము, విటమిన్ బి 6, కాల్షియం, భాస్వరం, జింక్, సెలీనియం,  క్రోమియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

Image credits: Getty

జీర్ణ సమస్యలు

నల్ల మిరియాలను ఉపయోగించి మనం గ్యాస్, మలబద్ధకం వంటి ఎన్నో జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ పవర్

ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా, ఎలాంటి సమస్య లేకుండా ఉంటాం. అయితే నల్ల మిరియాలను తీసుకుంటే కూడా మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

Image credits: Getty

నల్లమిరియాలు

ఎన్నో వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడటానికి కూడా నల్ల మిరియాలు మనకు సహాయపడతాయి. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

నల్ల మిరియాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు కణాలు ఏర్పడకుండా ఉంటాయి. 
 

Image credits: Getty

దగ్గు

నల్ల మిరియాలు దగ్గును తగ్గించడానికి సహాయపడతమే కాకుండా సైనసైటిస్ వంటి శ్వాసకోశ లక్షణాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. 
 

Image credits: Getty

డిప్రెషన్

నల్ల మిరియాల్లో న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నల్ల మిరియాలు డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. 
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

చలికాలంలో జామపండును తింటే ఇన్ని సమస్యలొస్తయా?

వీటిని తిన్నారంటే ఎసిడిటీ ఇట్టే తగ్గిపోతుంది

నారింజ పండ్లను తినట్లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్సైనట్టే..

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును తింటే ఏమౌతుందో తెలుసా?