Lifestyle

నిద్రలేవడం

ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేస్తేనే ఆరోగ్యానికి మంచిది. అవును ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే రాత్రి త్వరగా పడుకుంటారు. 
 

Image credits: Getty

వాటర్

ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీటిని తాగితే ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. అందుకే టీ, కాఫీలకు బదులుగా వాటర్ తో మీ డేను స్టార్ట్ చేయండి. 
 

Image credits: Getty

శరీరాన్ని సాగదీయడం

మీరు ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేసినా, చేయకపోయినా మీ శరీరాన్నిమాత్రం ఖచ్చితంగా సాగదీయండి. దీనివల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 
 

Image credits: Getty

బ్రేక్ ఫాస్ట్

ఎన్ని పనులు ఉన్నా.. ఉదయం మాత్రం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖచ్చితంగా తినండి. ఎందుకంటే ఈ బ్రేక్ ఫాస్ట్ యే మిమ్మల్నిరోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. 
 

Image credits: Getty

కాసేపు ఎండలో

ఉదయం కాసేపు ఎండలో కూర్చునేలా ప్లాన్ చేసుకోండి. ఇది మీకు కావాల్సిన డి విటమిన్ ను అందిస్తుంది. అలాగే మీరు ఎనర్జీగా ఉండేందుకు సహాయపడుతుంది. 
 

Image credits: Getty

షెడ్యూల్

ఈ రోజు మీరు చేయబోయే పనులు ఎన్ని ఉన్నా.. వాటిని షెడ్యూల్ చేయండి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులను చకాచకా కంప్లీట్ చేస్తారు. 
 

Image credits: Getty

స్నానం

ఉదయాన్నే వీలైనంత వరకు కూల్ వాటర్ తోనే స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఇది ఉత్తేజంగా మారుస్తుంది. లేదా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.
 

Image credits: Getty

బ్లాక్ గ్రేప్స్ ను తింటే ఇలా అవుతుందా?

నల్ల మిరియాలు మనకు చేసే మేలు ఇంతా..!

చలికాలంలో జామపండును తింటే ఇన్ని సమస్యలొస్తయా?

వీటిని తిన్నారంటే ఎసిడిటీ ఇట్టే తగ్గిపోతుంది