Telugu

ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం

Telugu

వేలాడే ముత్యాల రజ్వాడీ ముక్కుపుడక

ముక్కుపుడకల్లో ఈ డిజైన్ చాలా రాయల్ ఉంటుంది. ఇందులో వేలాడే ముత్యాలు, రాళ్ల పనితనం ఎంతో అందాన్నిస్తుంది.

Image credits: jewelleryinboxe
Telugu

కుందన్ అండ్ పర్ల్

 వేలాడే ముత్యాలతో ఉన్న ఈ అందమైన ముక్కుపుడక పెట్టుకుంటే కళ ఇట్టే ఉట్టిపడుతుంది. 

Image credits: pinterest
Telugu

మామిడి పిందె ఆకృతిలో

మామిడి పిందె ఆకృతిలో ఉండే ఈ ముక్కుపుడకను కుందన్, పోల్కీ రాళ్లతో అందంగా అలంకరించారు. 

Image credits: pinterest
Telugu

మీనాకారి రజ్వాడీ ముక్కుపుడక

ఇది మీనాకారి రజ్వాడీ ముక్కుపుడక. దీని డిజైన్‌లో ముత్యాలు, కుందన్, మీనాకారి పనితనం అద్భుతంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

అర్ధచంద్రాకారంలో..

అర్ధచంద్రాకారంలో ఉండే ఈ ముక్కుపుడకను ముత్యాలతో అలంకరించారు. ఇది పెట్టుకుని చీరకట్టుకుంటే ఆ అందమే వేరు.

Image credits: etsy
Telugu

ముక్కు నిండుగా...

ముక్కుకు నిండుగా ఉండేలా ఇలాంటి ముక్క పుడక ఎంపిక చేసుకుంటే బావుంటుంది.

Image credits: shyle
Telugu

సింపుల్ ముక్కు పుడక

ముక్కుపుడక సింపుల్ గా ఉండాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Sheetal Zaveri

Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్

Gardening : మీ ఇంట్లో ఈ పూల మొక్కలు పెంచారో.. రూం ఫ్రెషనర్ అవసరమే లేదు

Girls Sandals: రూ.250లో ప్రతి డ్రెస్‌ మీదకి సూటయ్యేలా చెప్పులు

Baby Anklets: చిన్నారుల కోసం అదిరిపోయే డిజైన్ లో వెండి పట్టీలు