నల్లపూసల పట్టీలు పిల్లలకు దిష్టి తగలకుండా కాపాడుతాయని చాలామంది నమ్మకం. ఈ డిజైన్ స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ట్రెడిషనల్ లుక్‌ను కూడా ఇస్తుంది.
Image credits: silverlinings.
Telugu
మువ్వల పట్టీల డిజైన్
మువ్వల పట్టీలు పిల్లల పాదాలకు చాలా అందంగా ఉంటాయి. వాళ్లు నడుస్తున్నప్పుడు, కాళ్లు కదిలించినప్పుడు చక్కగా శబ్ధం చేస్తాయి.
Image credits: silverlinings.
Telugu
మినీ ఛార్మ్ సిల్వర్ పట్టీలు
కొంచెం ఫంకీ, మోడ్రన్ డిజైన్ కావాలనుకుంటే, మినీ ఛార్మ్స్ ఉన్న వెండి పట్టీలు మంచి ఆప్షన్. వీటిలో నక్షత్రం, చంద్రుడు, పువ్వు లేదా చిన్న బొమ్మల వంటి ఛార్మ్స్ ఉంటాయి.
Image credits: myntassets
Telugu
అడ్జస్టబుల్ సిల్వర్ పట్టీలు
ఈ అడ్జస్టబుల్ సిల్వర్ పట్టీల డిజైన్ ఏ డ్రెస్‌తోనైనా సులభంగా మ్యాచ్ అవుతుంది. దీన్ని ఏ వయసు పిల్లలకైనా బహుమతిగా ఇవ్వొచ్చు.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
కడియం స్టైల్ పట్టీలు
సింపుల్‌గా ఉంటూనే, కాస్త స్టైలిష్ డిజైన్ ఇష్టపడేవారు మువ్వలు, నల్ల పూసలతో ఉన్న కడియం స్టైల్ వెండి పట్టీలను ఎంచుకోవచ్చు. దీని తేలికైన డిజైన్ పిల్లల కాళ్లకు సౌకర్యవంతంగా ఉంటుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
సింపుల్ డిజైన్ కడియం పట్టీలు
చిన్నారులకు రోజూ వేయడానికి తేలికైన డిజైన్ కావాలనుకుంటే ఇలాంటి కడియం స్టైల్ పట్టీలు మంచి ఆప్షన్. తక్కువ వెయిట్ లో వస్తాయి. కంఫర్ట్ గా ఉంటాయి.