Telugu

రూ.250లో ప్రతి డ్రెస్‌ మీదకి సూటయ్యేలా చెప్పులు

Telugu

గోల్డ్ కాయిన్ డిజైన్ శాండిల్

గోల్డ్ కాయిన్ డిజైన్ తో వచ్చే ఫ్లాట్ శాండిల్స్ ఇవి. ఈ చెప్పులు వేసుకుంటే ఏ ఔట్‌ఫిట్‌ మీదైనా నప్పుతాయి. పెళ్లిళ్లు, పార్టీలకు కూడా ఇవి చక్కగా నప్పుతాయి.

Image credits: pinterest
Telugu

క్రిస్టల్ పూసల శాండిల్

క్రిస్టల్ పూసల శాండిల్స్‌ చూసేందుకు ఎంతో బాగుంటాయి. ఇవి రూ.200 నుంచి రూ.250 ధరలో దొరుకుతాయి.

Image credits: pinterest
Telugu

తెల్ల పూసల డిజైనర్ శాండిల్

తెల్ల పూసల డిజైనర్ ఫ్లాట్ శాండిల్స్‌ను జీన్స్ పై కూడా వేసుకోవచ్చు.  ఇవి రూ.200కే లభించే అవకాశం ఉంది.

Image credits: pinterest
Telugu

రంగురంగుల పూసల శాండిల్

అమ్మాయిలు ఇలాంటి కలర్‌ఫుల్ పూసల ఫ్లాట్ శాండిల్స్‌ను బాగా ఇష్టపడతారు. మార్కెట్‌లో తక్కువ ధరకే ఇవి లభిస్తాయి.

Image credits: pinterest
Telugu

షైనింగ్ శాండిల్

షైనింగ్ ఫ్లాట్ శాండిల్స్ పొడవుగా ఉండే అమ్మాయిలకు  చీరలపై , లెహంగాలపైకి కూడా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి.

Image credits: instagram
Telugu

మల్టీ కలర్ డిజైనర్ శాండిల్

మల్టీ కలర్ డిజైనర్ శాండిల్స్‌ను షార్ట్స్ లేదా జీన్స్‌తో స్టైల్ చేస్తే లుక్ చాలా క్లాసీగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

ట్రెండీ శాండిల్

చూడటానికి చాలా క్లాసీగా కనిపించే వీటిని ఏ అవుట్ ఫిట్‌తోనైనా మ్యాచ్ చేయొచ్చు. ఇవి మార్కెట్‌లో రూ.250లోనే  అందుబాటులో ఉన్నాయి.

Image credits: instagram

Baby Anklets: చిన్నారుల కోసం అదిరిపోయే డిజైన్ లో వెండి పట్టీలు

Weight Loss Drinks: బరువు తగ్గడానికి సహాయపడే సూపర్ డ్రింక్స్ ఇవిగో!

Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు

Cotton Suits: ఎంబ్రాయిడరీ కాటన్ సూట్స్.. వేసవికి పర్ఫెక్ట్ ఛాయిస్!