కాలర్ నెక్ బ్లౌజ్ వేశారంటే ఎంతో స్టైలిష్‌గా ఉంటారు
life Oct 18 2026
Author: Haritha Chappa Image Credits:Pinterest
Telugu
ట్రెండీ కాలర్ నెక్ బ్లౌజ్
నేటితరం అమ్మాయిలు ఈ బ్లౌజ్ డిజైన్‌ను బాగా ఇష్టపడుతున్నారు. మీరు సింపుల్ చీర కట్టినా సరే ఇది గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: Instagram
Telugu
కాటన్ కాలర్ బ్లౌజ్
ఈ సింపుల్ బ్లౌజ్ ఎవరికైనా పర్ఫెక్ట్ క్లాసీ లుక్ ఇస్తాయి. మీరు ప్లెయిన్ కాలర్ నెక్ ఇష్టపడకపోతే, ఇలాంటిది ఎంపిక చేసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
గ్రాండ్ లుక్ ఇచ్చే మోడల్
మీరు బ్లౌజ్‌పై ఎలాంటి వర్క్ లేకుండానే హెవీ లుక్ కోరుకుంటే ఈ డిజైన్ ఎంచుకోండి. మెడలో నగలు లేకపోయినా సరే ఈ కాలర్ మోడల్ మీకు రిచ్ అండ్ క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: Blouse Trends
Telugu
ట్రాన్స్పరెంట్ స్టోన్ వర్క్
ఈ ట్రాన్స్పరెంట్ డిజైన్లు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. డిజైనర్లు పైన నెట్ క్లాత్ వాడి స్టోన్స్‌తో అందంగా ముస్తాబు చేశారు.
Image credits: Blouse Trends
Telugu
సింపుల్, స్టైలిష్ బ్లౌజ్
సింపుల్ బ్లౌజ్ తో స్టైలిష్ గా కనిపించాలంటే ఇలాంటి బ్లౌజ్ ఎంపిక చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్ పై ఏ చీర కట్టినా అందంగా ఉంటారు.
Image credits: Karmaplace
Telugu
పర్ఫెక్ట్ క్లాసీ కాలర్ నెక్
ఈ స్టాండ్ కాలర్ డిజైన్లు మీకు అఫీషియల్ అండ్ క్లాసీ లుక్ ఇస్తాయి. మీరు మెడలో ఎలాంటి ఆభరణాలు ధరించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క బ్లౌజ్ మిమ్మల్ని అందంగా చూపిస్తుంది.
Image credits: Blouse Trends
Telugu
ట్రెండీ బ్లౌజ్
ఇది ట్రెండీగా ఉండే కాలర్ నెక్ బ్లౌజ్. చూసేందుకు ఎంతో అందంగా కళగా ఉంటుంది.