Telugu

Blouse Designs:గ్రే కలర్ చీరకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే బ్లౌజు డిజైన్లు

Telugu

బ్లూ బ్లౌజు..

గ్రే కలర్ చీరకు ఇలా బ్లూ కలర్ బ్లౌజు బ్యాచ్ చేయచ్చు. ఆ బ్లౌజు సింపుల్ గా ఉన్నా.. మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

సెల్ఫ్ డిజైన్..

ఇది పార్టీవేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే చీర ఇది. ఇలాంటి చీరకు.. సెల్ఫ్ బ్లౌజు కూడా  బాగా మ్యాచ్ అవుతుంది. నైట్ పార్టీలకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

బ్లాక్ బ్లౌజు..

ప్లెయిన్  గ్రే కలర్ చీరకు .. సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లాక్ కలర్ బ్లౌజు మ్యాచ్ చేస్తే… లుక్ అదిరిపోతుంది. పార్టీలకు ఈ కాంబో చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ఎల్లో బ్లౌజు..

ఎప్పుడూ బ్లాక్; బ్లూ కాకుండా.. ఇలా ఎల్లో కలర్ బ్లౌజుని కూడా గ్రే కలర్ చీరకు మ్యాచ్ చేసి చూడండి.. ఈ కాంబినేషన్  మీకు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

వైట్ బ్లౌజు..

గ్రేకలర్ చీరలో క్లాసీగా కనిపించాలంటే.. మ్యాచింగ్ గా.. వైట్ కలర్ బ్లౌజు ట్రై చేయండి. ఈ కాంబినేషన్ కూడా మీకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

పింక్ బ్లౌజు..

గ్రే కలర్ చీరకు పింక్ కలర్ బ్లౌజు కూడా మంచి లుక్ ఇస్తుంది. ఈ కాంబినేషన్ మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest

Kitchen Tips: బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!

Sarees: ఫ్లోరల్ ప్రింట్ శారీస్.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి!

Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..

Anklets: మీ పాదాలకే అందాన్ని తెచ్చే ఆక్సిడైజ్డ్ సిల్వర్ పట్టీలు.. !