Gold Necklace: తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు
life Oct 18 2026
Author: ramya Sridhar Image Credits:rubans
Telugu
నవ రాత్నాల లాకెట్..
నవ రత్నాల లాకెట్ తో.. మల్టీ లేయర్ చైన్ తో ఉన్న ఈ నక్లెస్ డిజైన్ తక్కువ వెయిట్ లోనే వస్తుంది. ఇది మెడలో పెట్టుకుంటే.. మంచి రాయల్ లుక్ ఇస్తుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.
Image credits: rubans
Telugu
డైమండ్ రెప్లికా..
ఇది చూడటానికి డైమండ్ నక్లెస్ లా ఉంటుంది. కానీ, సీ జెడ్స్ తో ఉన్న ఈ నక్లెస్.. మెడలో చాలా అందంగా ఉంటుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది. పార్టీవేర్ దుస్తుల మీదకు ఇది మరింత బాగుంటుంది.
Image credits: rubans
Telugu
ముత్యాల చోకర్..
ఐదారు లైన్ల ముత్యాల చోకర్ కి.. స్టోన్స్ తో ఉన్న లాకెట్ జత చేశారు. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తోడు అయితే… చాలా అందంగా ఉంటుంది.
Image credits: rubans
Telugu
ట్రెండీ నక్లెస్..
పింక్ స్టోన్స్, కింద ముత్యాలతో ఉన్న ఈ నక్లెస్ మంచి పార్టీవేర్ లుక్ ఇస్తుంది. ట్రెండీ గా కనిపించాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: rubans
Telugu
లైట్ వెయిట్ నక్లెస్..
ఇది చాలా లైట్ వెయిట్ డిజైన్. పార్టీవేర్ కి చీరలు, డ్రెస్సుల మీదకు చాలా బాగుంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: rubans
Telugu
లైట్ వెయిట్ డిజైన్..
ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇన్ విజబుల్ చైన్ కి.. చిన్న చిన్న మోటిఫ్స్, కింద ముత్యాలు వేలాడుతూ ఉన్నాయ. మెడలో చాలా అందంగా కనపడుతుంది.
Image credits: rubans
Telugu
హెవీ లుక్ ఇచ్చే చోకర్..
గోల్డ్ నాణేల వంటి రౌండ్ మోటిఫ్స్ , కింద దట్టంగా వేలాడే ముత్యాల గుత్తులతో హెవీ చోకర్ ఫీల్ ఇస్తుంది. కానీ, తేలికగా ఉంటుంది. మెడలో నిండుగా కనపడుతుంది.