Telugu

రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!

Telugu

ఫోన్‌కి కాస్త దూరం

నిద్రపోవడానికి కనీసం గంట ముందు నుంచే ఫోన్ చూడటం మానేయాలి. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను దూరం చేస్తుంది.

Image credits: Getty
Telugu

కాఫీ, టీ వద్దు

రాత్రిపూట కాఫీ లేదా టీ తాగే అలవాటు అస్సలు మంచిది కాదు. వీటిలో ఉండే కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

Image credits: Getty
Telugu

డిన్నర్ త్వరగా చేయడం

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. ఇది కూడా నిద్రలేమికి ఒక కారణం. అందుకే త్వరగా డిన్నర్ ముగించాలి.

Image credits: Getty
Telugu

మెడిటేషన్ చేయడం

మనసు ప్రశాంతంగా ఉంటేనే నిద్ర బాగా పడుతుంది. అందుకే పడుకునే ముందు కాసేపు తేలికపాటి ధ్యానం చేయడం మంచిది.

Image credits: Getty
Telugu

గోరువెచ్చని పాలు

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే కొందరికి చాలా త్వరగా నిద్ర పడుతుంది. 

Image credits: Getty
Telugu

వ్యాయామం

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ, రాత్రి పడుకునే ముందు ఎక్కువగా చేయకూడదు. ముఖ్యంగా తీవ్రమైన యోగాసనాల వల్ల శరీరం ఉత్తేజితమై నిద్ర పట్టదు.

Image credits: unsplash

Sarees: ఈ చీరలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి.. అదిరిపోయే డిజైన్స్!

Toe Rings: ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెల డిజైన్లు డైలీవేర్ కి బెస్ట్

Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో

Diamond Rings: అమ్మాయిల కోసం లేటెస్ట్ డైమండ్ రింగ్స్ డిజైన్లు