Telugu

ఈ చీరలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి.. అదిరిపోయే డిజైన్స్!

Telugu

పటోలా శారీ

గ్రీన్, ఆరెంజ్ కాంబినేషన్ లో ఉన్న ఈ పటోలా శారీ ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్. జీరో నెక్, ఫుల్ స్లీవ్స్ బ్లౌజు, హెవీ జ్యువెలరీతో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: INSTAGRAM
Telugu

కాటన్ సిల్క్ శారీ

గోల్డెన్ బోర్డర్ తో ఉన్న ఈ రెడ్ కలర్ చీర పూజలు, వ్రతాలు, పండగల టైంలో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. డీప్ వి నెక్ బ్లౌజు కుట్టించుకోవచ్చు.

Image credits: Gemini AI
Telugu

పర్పుల్ కలర్ శారీ

మెరూన్ బోర్డర్ తో ఉన్న ఈ పర్పుల్ కలర్ శారీ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. నైట్ జరిగే ఫంక్షన్లకు ఇలాంటి శారీస్ అద్భుతంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

సిల్క్ చీర

గ్రీన్, బ్లూ కాంబినేషన్ లో ఉన్న ఈ కోటా సిల్క్ చీర మీకు కొత్త మెరుపునిస్తుంది. రన్నింగ్ బ్లౌజు, సింపుల్ నెక్ సెట్ తో మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: Gemini AI
Telugu

సన్నటి బోర్డర్ శారీ

సన్నటి బోర్డర్ తో ఉన్న ఈ సింపుల్, స్టైలిష్ చీర కట్టుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇంట్లో జరిగే ఫంక్షన్ల కోసం మంచి ఎంపిక.

Image credits: INSTAGRAM
Telugu

ప్రింటెడ్ శారీ

మల్టీకలర్ లో ఉన్న ఈ ప్రింటెడ్ కాటన్ సిల్క్ శారీ మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది. 

Image credits: INSTAGRAM

Toe Rings: ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెల డిజైన్లు డైలీవేర్ కి బెస్ట్

Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో

Diamond Rings: అమ్మాయిల కోసం లేటెస్ట్ డైమండ్ రింగ్స్ డిజైన్లు

Skin Health: మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలా? ఇవి తిని చూడండి!