Telugu

Toe Rings: ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెల డిజైన్లు డైలీవేర్ కి బెస్ట్

Telugu

అడ్జస్టబుల్ మెట్టెలు..

పింక్ స్టోన్, వైట్ స్టోన్స్ తో అందంగా ఉన్న  ఈ మెట్టెలు అడ్జస్టబుల్ గా ఉంటాయి. మనకు కావాల్సినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

ఫ్లవర్ డిజైన్ మెట్టెలు..

ఇలాంటి డిజైన్ మెట్టెలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాదాలకు చాలా అందంగా ఉంటాయి.

Image credits: satyam.silver19 instagram
Telugu

లీఫ్ డిజైన్ మెట్టెలు..

లీఫ్ ప్యాటర్న్ లో ఉన్న మెట్టెలు.. వేళ్లకు చాలా అందంగా కనపడతాయి. వీటిని కూడా నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

ఫ్లవర్ డిజైన్ మెట్టెలు.

ఈ ఫ్లవర్ డిజైన్ మెట్టెలు చాలా అందంగా ఉంటాయి. ట్రెండీగా కూడా ఉంటాయి. డైలీవేర్ కి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

స్టోన్ డిజైన్..

సింగిల్ స్టోన్ తో ఉన్న ఈ మెట్టెలు చాలా మంచి లుక్ ఇస్తాయి. డైలీవేర్ కి కూడా చాలా అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

సింగిల్ లైన్ మెట్టెలు..

ఈ డిజైన్ కాస్త సింపుల్ గా ఉంటుంది. సింగిల్ లైన్ రింగ్ డిజైన్ లో ఉంటుంది. క్లాసీగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

టూ లేయర్ డిజైన్...

ఇది టూ లేయర్ డిజైన్ లో ఉంటుంది.  సిల్వర్ కలర్ మంచిగా షైన్ అవుతూ కనిపిస్తుంది. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram

Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో

Diamond Rings: అమ్మాయిల కోసం లేటెస్ట్ డైమండ్ రింగ్స్ డిజైన్లు

Skin Health: మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలా? ఇవి తిని చూడండి!

Gold Locket: 2 గ్రాముల్లోనే చైన్ కి అదిరిపోయే గోల్డ్ లాకెట్స్