గ్రీన్ టీలో కెఫిన్, కాటెచిన్, థియానిన్ అనే మూడు ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడమే కాకుండా, శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి.
అల్లం టీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.
ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు పెరగడాన్ని నివారిస్తుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని కూడా తగ్గిస్తుంది.
ప్రతిరోజూ లెమన్ టీ తాగడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు కరిగిపోతాయి. ఊబకాయం రాకుండా సహాయపడుతుంది.
పుదీనా టీ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. పుదీనాలో ఉండే సహజమైన మెంథాల్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
లవంగం టీలో కేలరీలు చాలా తక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మెటబాలిజంను పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Saree Tips: ఇలాంటి చీరల్లో ఎవరైనా సన్నగా, పొడవుగా కనిపిస్తారు
Gold Chains: 8 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ చైన్ డిజైన్లు
Homemade Fertilizer: ఇది వేస్తే చాలు మొక్కలు అలా గుబురుగా పెరుగుతాయి
Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?