ఇలాంటి చైన్ ఫ్లాట్‌గా ఎంతో ఎట్రాక్టివ్ గా ఉంటుంది. దీన్ని 8 గ్రాముల బంగారంతో తయారవుతుంది.
ఇది బీడెడ్ గోల్డ్ చైన్. చూసేందుకు సింపుల్‌గా కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది.
నాట్ చైన్ డిజైన్‌ను 8 గ్రాముల్లో లైట్‌వెయిట్‌లో చేయించుకోవచ్చు. దానికి ఫ్లోరల్ డిజైన్ ఉన్న పెండెంట్ వేస్తే చైన్ లుక్ అదిరిపోతుంది.
18 క్యారెట్లతో వచ్చే ఈ క్లాసిక్ బాక్స్ చైన్ ఎంతో అందంగా ఉంటాయి. దీని లాక్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెండెంట్ లేకుండా కూడా దీన్ని వేసుకోవచ్చు.
ప్లెయిన్ చైన్లకు బదులుగా ఈ సింగపూర్ ట్విస్ట్ చైన్ మీ లుక్‌ని మరింత పెంచుకోవచ్చు. ఇలాంటి చైన్లకు పెండెంట్ అవసరం కూడా అనిపించదు.
తాడులాంటి ఈ రోప్ చైన్ చూడటానికి చాలా హెవీ లుక్ ఇస్తుంది. ఏదైనా ఫంక్షన్లకు కూడా ఇలాంటి చైన్ వేసుకోవచ్చు.
నలుపలకలగా ఉండే కొత్త మోడల్ చైన్ ఇది. ఎనిమిది గ్రాములోనే వస్తుంది.
Homemade Fertilizer: ఇది వేస్తే చాలు మొక్కలు అలా గుబురుగా పెరుగుతాయి
Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?
Boho Decor: మీ ఇంటిని ట్రెండీగా మార్చే 5 బోహో టస్సెల్ డెకర్ ఐటమ్స్
Hair Growth: ఇవి రోజూ తింటే...జుట్టు ఆగకుండా పెరుగుతుంది