Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?
food-life Jul 09 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
మెంతుల నీరు తాగితే ఏమౌతుంది?
మెంతుల నీళ్లు ఆకలిని తగ్గిస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల.. బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది.
Image credits: Getty
Telugu
అధిక కేలరీ ఫుడ్ తీసుకోం...
మెంతుల్లో గెలాక్టోమనన్ అనే పదార్థం ఉంటుంది. దీని కారణంగా కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంచుతుంది. అంతేకాదు.. కేలరీలు తక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది.
Image credits: Getty
Telugu
మెటబాలిజం పెంచుతాయి
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా శరీర జీవక్రియ (మెటబాలిజం) రేటును కూడా పెంచుతాయి.
Image credits: Getty
Telugu
మొలకెత్తిన మెంతులు
మొలకెత్తిన మెంతులను నేరుగా తినొచ్చు లేదా సలాడ్లలో కలుపుకుని తినొచ్చు. ఇలా తినడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.
Image credits: Getty
Telugu
మెంతుల నీళ్లు
ఒక గ్లాసు నీటిలో 1-2 టీస్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇది కూడా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
మెంతుల టీ
ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ మెంతులు వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టుకుని, భోజనానికి ముందు తాగితే ఆకలి అదుపులో ఉంటుంది.
Image credits: Getty
Telugu
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
మెంతి ఆకులను లేదా మెంతులను (గింజలు లేదా పొడి) కూరల్లో వేసుకోవచ్చు. లేదా వేయించి పొడి చేసిన మెంతుల పొడిని పెరుగులో లేదా స్మూతీలలో చల్లుకుని తీసుకోవచ్చు.