Telugu

ఇలాంటి చీరల్లో ఎవరైనా సన్నగా, పొడవుగా కనిపిస్తారు

Telugu

ప్లెయిన్ చీర

ప్లెయిన్ చీరల్లో మహిళలు సన్నగా కనిపిస్తారు.  సింగిల్ పిన్‌తో పల్లూ ఇలా పక్కకు వదిలేసినట్టు వేసుకుంటే ఎత్తుగా కనిపిస్తారు.

Image credits: Facebook- Vidya Balan
Telugu

బోర్డర్‌తో సింగిల్ కలర్ చీర

పొట్టిగా ఉన్నవారు చిన్న బోర్డర్ ఉన్న చీరలు కట్టుకోవాలి. ఇలాంటి చీరలతో పాటు హైహీల్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారు. 

Image credits: Facebook- Vidya Balan
Telugu

షిఫాన్ చీరలు

ఫిషాన్ చీరలు పలుచగా, తేలికగా ఉంటాయి.  బొద్దుగా ఉండే మహిళలు ఈ చీరలో సన్నగా కనిపిస్తారు.

Image credits: Facebook- Vidya Balan
Telugu

చందేరి చీరలు

వైబ్రెంట్ ఫ్యాబ్రిక్ కుట్టిన ఇలాంటి చీరలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలాంటి చీరల్లో ఎవరైనా కాస్త సన్నగా కనిపిస్తారు.

Image credits: Facebook- Vidya Balan
Telugu

ఉప్పాడ సిల్క్ శారీ

ఉప్పాడ సిల్క్ చీర రిచ్ లుక్ కనిపిస్తుంది. దీనిపై చేతితో పెయింట్ చేసిన ఫ్లోరల్ ప్రింట్ ఉంది.

Image credits: Facebook- Vidya Balan
Telugu

పోల్కా డాట్ చీర

పోల్కా డాట్ చీరలు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా జెన్-జి అమ్మాయిల్లో ఈ చీరల క్రేజ్ బాగా పెరిగింది. 

Image credits: pinterest
Telugu

జార్జెట్ చీరలు

సింగల్ కలర్ తో వచ్చే జార్జెట్ చీరలు ఎవరు కట్టుకున్నా పొడవుగా, సన్నగా కనిపిస్తారు.

Image credits: Cbazaar

Gold Chains: 8 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ చైన్ డిజైన్లు

Homemade Fertilizer: ఇది వేస్తే చాలు మొక్కలు అలా గుబురుగా పెరుగుతాయి

Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?

Boho Decor: మీ ఇంటిని ట్రెండీగా మార్చే 5 బోహో టస్సెల్ డెకర్ ఐటమ్స్