Telugu

మీ అందం రెట్టింపు కావాలంటే ఈ చీరలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే!

Telugu

రెడ్ బోర్డర్ గోల్డెన్ శారీ

రెడ్, గోల్డ్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. వెడల్పాటి రెడ్ బోర్డర్ తో ఉన్న ఈ గోల్డ్ కలర్ శారీ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. రిచ్ లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

రెడ్ కలర్ శారీ

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ రెడ్ కలర్ కాటన్ సిల్క్ శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మ్యాచింగ్ బ్లౌజ్, హెవీ నెక్లెస్ తో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

యెల్లో షేడ్ గోల్డెన్ శారీ

ప్రత్యేక సందర్భాల్లో మరింత ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే ఈ యెల్లో షేడ్ గోల్డెన్ శారీ బెస్ట్ ఆప్షన్. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తో గ్రాండ్ లుక్ వస్తుంది.

Image credits: pinterest
Telugu

గ్రీన్ బెనారసీ శారీ

రెడ్ కలర్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజుతో ఉన్న ఈ గ్రీన్ బెనారసీ శారీ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. డే టైం ఫంక్షన్లకు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

డబుల్ షేడ్ శారీ

ఆరెంజ్, రెడ్ షేడ్ లో ఉన్న ఈ కాటన్ సిల్క్ చీర మ్యాచింగ్ బ్లౌజుతో చాలా బాగుంటుంది. ఇంట్లో జరిగే ఫంక్షన్లు, పూజలు, వ్రతాలకు కట్టుకోవడానికి మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

గ్రీన్ సిల్క్ శారీ

సింపుల్, స్టైలిష్ బోర్డర్ తో ఉన్న ఈ గ్రీన్ శారీ ఆఫీస్ పార్టీలకు చాలా బాగుంటుంది. స్లీవ్ లెస్ గోల్డ్ బ్లౌజుతో స్టైల్ చేయవచ్చు.

Image credits: I love Sarees

Lakshmi Pendant: బంగారు గొలుసుకు జతగా అందమైన లక్ష్మీ పెండెంట్

Pendant Designs:లైట్ వెయిట్ చైన్ కి గ్రాండ్ పెండెంట్..ఓ లుక్కేయండి

Gardening: బాల్కనీలో కూరగాయలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

Vaddanam: నడుము అందాన్ని పెంచే లైట్ వెయిట్ వడ్డాణం డిజైన్లు