Vaddanam: నడుము అందాన్ని పెంచే లైట్ వెయిట్ వడ్డాణం డిజైన్లు
life Aug 03 2026
Author: ramya Sridhar Image Credits:Rubans
Telugu
ముత్యాలతో వడ్డాణం...
ఈ వడ్డాణాలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. తక్కువ బరువులోనే తయారౌతాయి. మామిడి పిందల డిజైన్ కి కింద ముత్యాలు గుచ్చారు. నడుము సన్నగా కనిపిస్తుంది.
Image credits: Rubans
Telugu
అచ్చంగా బంగారంతో...
అచ్చంగా బంగారంలో లైట్ వెయిట్ వడ్డాణం కావాలంటే.. ఈ డిజైన్లు ఎంచుకోవాల్సిందే. సింపుల్ , క్లాసీ లుక్ ఇస్తాయి.
Image credits: Rubans
Telugu
కాసుల వడ్డాణం....
సన్నని చైన్ కి.. కాసులను వరసగా గుచ్చి.. తయారు చేసిన వడ్డాణం ఇది. ఇప్పటి వరకు కాసుల పేరు ధరంచి ఉంటారు.. కానీ.. ఈ కాసుల వడ్డాణం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఇది.
Image credits: Rubans
Telugu
కొంచెం హెవీ లుక్ కావాలంటే...
చీరల మీద పెట్టుకున్నప్పుడు.. కాస్త హెవీగా కనిపించాలి అంటే… ఇలాంటి డిజైన్లు పర్ఫెక్ట్ ఛాయిస్. పట్టుచీరల మీద చాలా బాగా కనపడతాయి.
Image credits: Rubans
Telugu
స్టైలిష్ గా కావాలంటే...
నడుముకు వడ్డాణం ఉండాలి. కానీ… స్టైల్ గా కనిపించాలి అంటే… ఇలా సన్నని చైన్ లాగా ఉన్న వడ్డాణాలు ఎంచుకోవాలి. లుక్ బాగుంటుంది.
Image credits: Rubans
Telugu
ట్రెడిషనల్ డిజైన్...
ఇలాంటి డిజైన్ కాస్త ట్రెడిషనల్ గా ఉంటుంది. నడుము కు చాలా అందంగా ఉంటుంది.