Telugu

కండలు పెంచాలా? ప్రతిరోజూ వీటిని తినండి

Telugu

చికెన్ బ్రెస్ట్

చికెన్ లో బ్రెస్ట్‌ ను ఎంపిక చేసి వండుకుని తింటే మంచిది. ఇందులో ప్రోటీన్ అధికంగా. కండరాల పెరుగుదలకు చికెన్ బ్రెస్ట్ ఉత్తమం.

Image credits: Getty
Telugu

గుడ్లు

ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడి గుడ్లు తినాలి.  ప్రోటీన్ తో పాటూ కాల్షియం, ఐరన్, జింక్ కూడా ఇందులో ఉంటాయి.

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్ లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, విటమిన్లు నిండుగా ఉంటాయి. ఇది శరీరంలో కండరాలను పెంచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

సాల్మన్ చేప

కండరాల పెరుగుదలకు  సాల్మన్ చేప అద్భుతంగా ఉంటుంది. ఈ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

బాదం పప్పులు

నానబెట్టిన బాదం పప్పులు ప్రతిరోజూ పది తినాలి.  బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ రెండూ సరైన మోతాదులో ఉంటాయి. 

Image credits: Getty
Telugu

పనీర్

పనీర్‌లో ఉండే ప్రోటీన్ త్వరగా జీర్ణం కాదు. దీనివల్ల చాలా గంటల పాటు కండరాలకు పోషణ అందుతుంది.

Image credits: Freepik
Telugu

ఆలివ్ ఆయిల్

కండలు పెంచాలనుకుంటే ఆలివ్ ఆయిల్ వాడండి. సలాడ్ లపై ఆలివ్ ఆయిల్ చల్లుకుని తింటే మంచిది.

Image credits: Getty

Baby Earrings: ఒక్క గ్రాము బంగారంతోనే చిన్న చెవిపోగులు

Curd Benefits: రోజూ ఒక కప్పు పెరుగు తింటే జరిగేది ఇదే

Tender Coconut: ఎక్కువ నీళ్లున్న కొబ్బరి బొండాన్ని గుర్తించడం ఎలా?

Pillow: మీ దిండు గట్టిగా రాయిలా మారిందా? మళ్లీ మెత్తగా మార్చే ట్రిక్స్