ఒక గ్రాము బంగారంతో పాపాయికి చెవిపోగులు కొనవచ్చు. ఇవి కేవలం 15 వేల రూపాయల్లో వస్తాయి.
చిట్టి చెవిపోగుల్లో మినీ ఫ్లవర్ స్టడ్స్ చాలా పాపులర్. చిన్న చిన్న పూల రెక్కల ఆకారంలో ఉండే ఈ చెవిపోగులు మీ పాపకు నప్పుతాయి.
స్టార్ మూన్ స్టడ్స్ ఇవి. ఈ చిన్న బంగారు చెవిపోగులు చాలా తేలికగా ఉంటాయి. డైలీ వేర్ కు అందంగా ఉంటాయి.
హార్ట్ డిజైన్ లో ఉండే స్మూత్ ఫినిషింగ్ ఉన్న స్టడ్స్ ఇవి. పిల్లల చర్మానికి గుచ్చుకోకుండా అందంగా ఉంటాయి.
1 గ్రాము బంగారంలో వచ్చే ఆకుల డిజైన్ ఇది. పండుగలు లేదా ఫంక్షన్లకు పిల్లలకు పెట్టవచ్చు.
బటర్‌ఫ్లై డిజైన్ చిన్నారులకు బాగా నప్పుతుంది. ఇవి ఫ్రాక్స్, ఫ్రిల్ డ్రెస్సులు లేదా పార్టీ వేర్‌తో బాగా మ్యాచ్ అవుతాయి.
బో స్టైల్ గోల్డ్ స్టడ్ డిజైన్ ఇది. చిన్నారులకు దీని స్మూత్ ఎడ్జ్ సేఫ్, క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ఇవి పిల్లలకు అందంగా కనిపిస్తాయి.
హాఫ్ మూన్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు ఎక్కువమందికి నచ్చుతుంది. ఇవి పిల్లల పర్సనాలిటీకి ఒక ఫన్-టచ్‌ను జోడిస్తాయి.
Curd Benefits: రోజూ ఒక కప్పు పెరుగు తింటే జరిగేది ఇదే
Tender Coconut: ఎక్కువ నీళ్లున్న కొబ్బరి బొండాన్ని గుర్తించడం ఎలా?
Pillow: మీ దిండు గట్టిగా రాయిలా మారిందా? మళ్లీ మెత్తగా మార్చే ట్రిక్స్
Green Stone Toe Rings: పాదాల అందం పెంచే గ్రీన్ స్టోన్ వెండి మెట్టెలు