Lifestyle

ఏ విటమిన్ లోపంతో తెల్ల జుట్టు వస్తుందో తెలుసా?

Image credits: Getty

విటమిన్ బి12

విటమిన్ బి12 లోపం ఉంటే చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం మొదలౌతుంది. 

 

 

Image credits: Getty

విపరీతమైన హెయిర్ ఫాల్

కొందరికి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. విటమిన్ బి12 లోపం కారణంగానే అలా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ.

 

Image credits: Getty

చేతులు, కాళ్ళు మొద్దుబారడం

చేతులు, కాళ్ళు మొద్దుబారడం, తిమ్మిర్లు విటమిన్ బి12 లోపం వల్ల.

Image credits: Getty

నోటి పూత

నోటి పూత, చర్మం పాలిపోవడం, చర్మం పసుపు రంగులోకి మారడం, వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఎముకలు బలహీనపడటం లాంటివి విటమిన్ బి12 లోపం వల్ల రావొచ్చు.

Image credits: Getty

డిప్రెషన్

కొంతమందిలో చూపు మందగించడం, మాట్లాడటంలో ఇబ్బంది, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు, కోపం, ప్రవర్తనలో మార్పులు రావొచ్చు.

Image credits: Getty

విటమిన్ బి12 ఉండే ఆహారాలు:

గుడ్లు, చేపలు, పాలు, పెరుగు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం, సాల్మన్ చేప, చూర చేప, సోయా పాలు, అవకాడో లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.

Image credits: Getty

గమనిక:

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే, స్వయంగా రోగ నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి. తర్వాతే రోగ నిర్ధారణ చేయించుకోండి.

Image credits: Getty

సమంత కట్టుకున్న ఇలాంటి చీరల్లో మీ లుక్ వావ్.. రేట్ కూడా తక్కువే

చాణక్య నీతి: భార్య చేసే ఏ తప్పులను భర్త క్షమించాలి?

రూ.100 కే ఇంత మంచి పట్టీలు వస్తాయా

అత్తగారితో అల్లుడు మాట్లాడకూడని విషయాలు