Lifestyle

అత్తగారితో అల్లుడు మాట్లాడకూడని విషయాలు

నమ్మకం

ఒక తల్లి తన కూతురికి పెళ్లి చేసే సమయంలో అల్లుడు తన కూతురిని బాగా చూసుకుంటాడని నమ్ముతారు. తన అల్లుడు తన కొడుకులాగే ఈ కుటుంబాన్ని చూసుకుంటాడని ఆశిస్తుంది.

 

 

మర్యాద నిలపెట్టాలి

అల్లుడిగా అత్తవారి మర్యాద నిలబెట్టడం అతని కర్తవ్యం. బంధంలో గొడవలు వచ్చేలా మాటలు అనకూడదు.

మీ కూతురికి పని చేతకాదు

మీ కూతురికి ఏ పనీ చేతకాదని అత్తగారితో అనకూడదు. కూతురిని విమర్శించడం వలన అత్తగారు బాధపడతారు.

మీ ఇంటి ఆచారాలు వింతగా ఉన్నాయి

అత్తవారి ఇంటి ఆచారాల గురించి ప్రశ్నించకూడదు. ఆచారాలను విమర్శిస్తే దూరం పెరుగుతుంది.

పెంపకం సరిగా లేదు

అత్తగారి పెంపకం గురించి ప్రశ్నించకూడదు. ఇది అవమానకరంగా ఉంటుంది, బంధంలో చేదు పెరుగుతుంది. కూతురికి తెలిస్తే దూరం అవుతుంది.

పని చేసే తీరు మార్చుకోండి

వృద్ధులు తమకు అలవాటైనట్లు ఉంటారు, వారిని మార్చమని చెప్పకూడదు. మీరు మీ పని చేసే తీరు మార్చుకోవాలి.

మీకు పిల్లల్ని చూసుకోవడం చేతకాదు

పిల్లల్ని చూసుకోవడం మీకు చేతకాదని అత్తగారితో అనకూడదు. వారి అనుభవాన్ని గౌరవించాలి, విమర్శించకూడదు.

మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి

ఈ మాట సాధారణంగా అనిపించినా, అల్లుడు తన బలహీనతను ఎత్తి చూపుతున్నట్లు అత్తగారికి అనిపించవచ్చు.

మేము మీ ఇంటికి ఎక్కువ రాలేము

ఒక తల్లికి కూతురు ఎంత ప్రియమైనదో, అల్లుడు కూడా అంతే ప్రియమైనవాడు. అందుకే అత్తవారి ఇంటికి ఎక్కువ రాలేమని అనకూడదు. ఇది అత్తగారిని బాధపెడుతుంది.

రోజుకు మూడు ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా

రోజూ ఉదయాన్నే కాఫీ తాగితే ఏమౌతుంది?

అధిక బరువు తగ్గడానికి బెస్ట్ చిట్కాలు

ఇలా ఉన్న అరటి పండ్లను అస్సలు తినకండి