Telugu

Vitamin B12: మన శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే ఏం జరుగుతుంది?

Telugu

చేతులు, కాళ్లు తిమ్మిర్లు

చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం విటమిన్ బీ12 లోపానికి సంకేతం కావచ్చు.

Image credits: Getty
Telugu

నడవడానికి ఇబ్బంది

నడిచేటప్పుడు ఇబ్బంది పడటం, బ్యాలెన్స్ కోల్పోవడం బీ12 లోపం వల్ల జరగవచ్చు.

Image credits: Getty
Telugu

కండరాల బలహీనత, దృష్టి మసకబారడం

కండరాలు బలహీనపడటం, కంటిచూపు మసకబారడం వంటివి కూడా జరగవచ్చు.

Image credits: Getty
Telugu

నోటి పూత

నోటి పూత, నోట్లో మంట వంటి సమస్యలు బీ12 తగ్గడం వల్ల రావచ్చు.

Image credits: Getty
Telugu

చర్మం పాలిపోవడం

విటమిన్ బీ12 లోపం వల్ల కొందరిలో చర్మం పాలిపోవడం, పసుపు రంగులోకి మారడం జరుగుతుంది.

Image credits: Getty
Telugu

నీరసం, అలసట

అలసట, నీరసం, తలనొప్పి, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, సడెన్‌గా బరువు తగ్గడం వంటివి కూడా బీ12 లోపానికి సంకేతాలే.

Image credits: Getty
Telugu

డిప్రెషన్

డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు, ఊరికే కోపం రావడం కూడా కొందరిలో కనిపిస్తాయి.

Image credits: Getty
Telugu

గమనిక:

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్‌ను తప్పక కలవండి. వైద్యుడి సలహా తర్వాతే వ్యాధిని నిర్ధారించుకోండి.

Image credits: pinterest

Baby Girl Sarees: చిన్నారుల కోసం క్యూట్ డిజైన్ చీరలు.. చూస్తే ఫిదా!

Silver Mangalsutra: ఈ కొత్త ట్రెండీ నల్లపూసలు ఎవరికైనా నప్పేస్తాయి

Bachelor recipes: అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకునే ఇన్ స్టంట్ రసం

Clove Benefits: రోజూ ఒక లవంగం నమిలితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?