చిన్నారులకు సంప్రదాయ లుక్ ఇవ్వాలంటే పట్టు చీరలు బెస్ట్ ఆప్షన్. అందమైన రంగులు, స్టైలిష్ బోర్డర్ తో పిల్లలు మరింత ముద్దుగా కనిపిస్తారు.
పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే డిజైనర్ చీరలు ఎంచుకోవచ్చు. అందమైన వర్క్, ఆకర్షణీయమైన కలర్స్‌తో పిల్లల లుక్ అదిరిపోతుంది.
పింక్, లావెండర్, పీచ్ వంటి పాస్టెల్ షేడ్స్ చిన్నారులకు ఎంతో అందంగా ఉంటాయి. సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.
లైట్ వెయిట్ చీరలు చిన్నారులకు కంఫర్ట్ గా ఉంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లు, పూజలకు వీటిని ఎంచుకోవచ్చు.
బనారసీ స్టైల్ చీరలు రిచ్ లుక్‌ను ఇస్తాయి. గోల్డెన్ బోర్డర్, అందమైన జరీ వర్క్‌తో చిన్నారులు సంప్రదాయంగా మెరిసిపోతారు.
రెడీ టు వేర్ శారీస్ పిల్లలకు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, అందమైన యాక్సెసరీస్‌తో చిన్నారుల లుక్ మరింత అందంగా ఉంటుంది.
Silver Mangalsutra: ఈ కొత్త ట్రెండీ నల్లపూసలు ఎవరికైనా నప్పేస్తాయి
Bachelor recipes: అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకునే ఇన్ స్టంట్ రసం
Clove Benefits: రోజూ ఒక లవంగం నమిలితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Footwear: అమ్మాయిల మనసు దోచే స్టైలిష్ చెప్పులు.. డిజైన్లు అదుర్స్!