Lifestyle
సాంప్రదాయమైన లుక్ కావాలంటే, బ్లాక్ ప్రింటెడ్ కాటన్ చీర ట్రై చేయండి. ఇది స్టైలిష్ గా, కంఫర్ట్ గా ఉంటుంది.
కొంచెం మోడ్రన్, క్లాసీ లుక్ కావాలంటే లినెన్-కాటన్ మిక్స్ చీర కట్టండి. ఇది కంఫర్ట్ గా ఉంటుంది. రోజంతా ఫ్రెష్‌గా కనిపిస్తారు.
హ్యాండ్లూమ్ కాటన్ చీరలు కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది. వేసవికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
సింపుల్ బార్డర్ ఉన్న కాటన్ చీరలు మీకు గ్రేస్‌ఫుల్, సాంప్రదాయ లుక్ ఇస్తాయి. దీన్ని ప్లెయిన్ బ్లౌజ్ తో మ్యాచ్ చేయవచ్చు.
ఇండిగో ప్రింట్ ఉన్న కాటన్ చీర చాలా తేలికగా ఉంటుంది. సమ్మర్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్.
ఫ్లోరల్ ప్రింట్ కాటన్ చీర మీకు ఫ్రెష్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. కంఫర్ట్ గా ఉంటుంది.