మీరు డైలీ వేర్ కి మోడ్రన్ డ్రెస్ లకు కూడా సూటయ్యే ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే.. ఈ బాల్ డిజైన్ ఫ్యాన్సీ మోడల్ ఎంచుకోవచ్చు.
మీరు తేలికపాటి డిజైన్‌లోనే ట్రయాంగిల్ షేప్ ఇయర్ రింగ్స్ కూడా ఎంచుకోవచ్చు. డైలీ వేర్ కి కూడా బాగుంటాయి.
ఈ జుంకాల డిజైన్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. 3 నుంచి 4 గ్రాముల్లో ఇవి దొరికేస్తాయి.
బంగారం, ముత్యాల కాంబినేషన్ ఈ జుంకాలకు మరింత అందాన్ని తెచ్చాయి.
హార్ట్ షేప్ లో ఉండే ఈ ఇయర్ రింగ్స్ ని 3 నుంచి 4 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఈ లాంగ్ చైన్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఎలాంటి డ్రెస్ ల మీదకు అయినా సూట్ అవుతాయి.
పెళ్లిలో స్పెషల్ గా కనపడాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి
ఇవి తినడం ఆపేస్తే జుట్టు రాలదు
గోల్డ్ చైన్ కి ట్రెండీ లాకెట్స్
Hair Growth: జుట్టు రాలకుండా పెరగాలంటే తినాల్సిన ఆహారాలు ఇవే