Woman
మెస్సీ పూల జడకు అక్కడక్కడ పూలు గుచ్చితే.. ఆ జడకు వచ్చే అందమే వేరు.
ఈ జడకు అయితే.. ఈ తెల్లపూలు మాత్రమే సూట్ అవుతాయి. ఈ లుక్ చాలా క్లాసీగా ఉంటుంది.
ఈరోజుల్లో పూల జడ ఎవరూ వేసుకోవడం లేదు. కానీ మీరు పూలను ఇలా జడకు క్రాస్ గా తిప్పుతూ జడ వేస్తే.. లుక్ అదిరిపోతుంది.
లెహంగా మీదకు ఈ హెయిర్ స్టైల్ అదిరిపోతుంది..
పెద్దగా కష్టపడకుండా.. కేవలం పెద్ద పెద్ద గులాబీలు ఉంటే.. వాటితో.. ఈ జడను మీరు ట్రై చేయవచ్చు.