విటమిన్ సి, డి, కాల్షియం ఉండే ఆరెంజ్ జ్యూస్ తాగితే కాల్షియం లోపం తగ్గి, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
బాదంలో కాల్షియం ఉంటుంది. బాదం పాలు తాగితే కాల్షియం లోపం పోయి, ఎముకలు బలంగా తయారవుతాయి.
పాలలో కాల్షియం చాలా ఎక్కువ. అందుకే పాలు తాగితే ఎముకల ఆరోగ్యం బాగుంటుంది.
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందుకే పసుపు పాలు తాగితే ఎముకలకు చాలా మంచిది.
పాలకూర స్మూతీ తాగితే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది.
అల్లం నిమ్మ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పెరుగు స్మూతీ తాగడం వల్ల కూడా కాల్షియం అందుతుంది.
3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్, లుక్ అదిరిపోతుంది..!
పెళ్లిలో స్పెషల్ గా కనపడాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి
ఇవి తినడం ఆపేస్తే జుట్టు రాలదు
గోల్డ్ చైన్ కి ట్రెండీ లాకెట్స్