Telugu

Vidura Niti: భార్యకు భర్త అబద్ధం చెబితే ఏమౌతుంది?

Telugu

కష్టాల్లో ఎలా బతకాలి?

విదుర నీతి కేవలం రాజకీయం, అధికారం గురించే కాదు. మనిషి తన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల సమయంలో ఎలా మసలుకోవాలో కూడా వివరిస్తుంది.
Image credits: adobe stock
Telugu

హస్తినాపుర మంత్రి

విదురుడు హస్తినాపురానికి మంత్రిగా ఉండేవాడు. ఆయన కౌరవులకు, పాండవులకు ఎప్పుడూ మంచి విషయాలనే బోధించేవాడు.
Image credits: Getty
Telugu

అబద్ధం చెప్పడం

విదురుడి ప్రకారం, అబద్ధం చెప్పడం మహా పాపం. ముఖ్యంగా భర్త తన భార్యతో అబద్ధం చెబితే, అది తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్లేనని ఆయన స్పష్టం చేశాడు.
Image credits: chatgpt AI
Telugu

నమ్మకానికి ద్రోహం

భర్త అనేవాడు ఎప్పుడూ తన భార్యతో అన్నీ పంచుకోవాలి. అలా కాకుండా భార్య దగ్గర అబద్ధం చెప్పాడంటే, ఆమె నమ్మకాన్ని ద్రోహం చేసినట్లే లెక్క.
Image credits: Getty
Telugu

ఎందుకు చెప్పకూడదు?

ఇది సమాజంలో అసమతుల్యతను సృష్టించడమే కాకుండా, చివరికి మీ వినాశనానికి దారితీస్తుంది. అందుకే భార్యతో ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని విదురుడు హెచ్చరించాడు.
Image credits: gemini ai
Telugu

భూమి, ఆస్తి పంపకాలు

ఇది మాత్రమే కాదు, బంగారం, భూమి, ఆస్తి పంపకాల విషయాల్లో కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. ఇది మంచిది కాదని విదురుడు హెచ్చరించాడు.
Image credits: gemini ai

Rice Water: బియ్యం కడిగిన నీళ్లు ఇలా ముఖానికి రాస్తే.. రెట్టింపు అందం

Gold Mangalsutra: షార్ట్ నల్లపూసలు.. రూ.30,000లోపు ధరలో

Floral Anklets: పూల పట్టీలు.. వేసవికి ఇవి వెరీ స్పెషల్

Zig Zag Rings: జిగ్ జాగ్ బంగారు ఉంగరాలు.. ఎంతందమో