Telugu

పూల పట్టీలు.. వేసవికి ఇవి వెరీ స్పెషల్

Telugu

మినిమల్ చెర్రీ బ్లాసమ్ పట్టీలు

సన్నని చైన్‌కు చిన్న చెర్రీ బ్లాసమ్ చార్మ్స్ తగిలించిన ఈ డిజైన్ చాలా క్యూట్‌గా ఉంటుంది. ఆఫీస్ వేర్ కు అందంగా ఉంటుంది.

Image credits: gstatic.com
Telugu

ముత్యాల పట్టీలు

పూలతో పాటు చిన్న ముత్యాలు చేరిస్తే.. ఆ పట్టీలకు ఎంతో ఎలిగెంట్ లుక్ వస్తుంది. సమ్మర్ పార్టీలకు ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: gstatic.com
Telugu

మల్టీ-లేయర్ పట్టీలు

రెండు లేదా మూడు వరుసల చైన్‌కు పూల డిజైన్లు తగిలిస్తే.. అది ట్రెండీ, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. 

Image credits: alltrendystyles.com
Telugu

పింక్ స్టోన్ చెర్రీ బ్లాసమ్ పట్టీలు

పింక్ స్టోన్స్‌తో అలంకరించిన ఈ పట్టీలు సమ్మర్ వైబ్స్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తాయి. కలర్‌ఫుల్, ఫ్రెష్ లుక్ కోసం ఈ డిజైన్ ప్రయత్నించవచ్చు.

Image credits: pinterest
Telugu

పూసల వర్క్‌తో పూల పట్టీలు

చిన్న చిన్న పూసలు, ఫ్లోరల్ చార్మ్స్ కాంబినేషన్ ఈ పట్టీలకు యూనిక్ లుక్‌ను ఇస్తుంది. ఈ పట్టీలు చాలా స్టైలిష్ లుక్స్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

గోల్డ్ ప్లేటెడ్ పూల పట్టీలు

గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే పూల డిజైన్ పట్టీలు ఇవి. ఇవి పెట్టుకుంటే రాయల్ టచ్ వస్తుంది. 

Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ పూల పట్టీలు

అడ్జస్టబుల్ చైన్‌తో వచ్చే పట్టీలు వేసుకోవడానికి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటాయి. 

Image credits: pinterest

Zig Zag Rings: జిగ్ జాగ్ బంగారు ఉంగరాలు.. ఎంతందమో

Skin Damage : ఏసీ గాలితో మీ అందం డ్యామేజ్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త

Skin Care: ఎండాకాలంలో ఈ తప్పులు మాత్రం చేయకండి..

Hair Packs: ఈ బ్యూటీ సీక్రెట్‍తో జుట్టు మోకాళ్ల వరకు పెరగడం గ్యారెంటీ