మోడరన్, ట్రెడిషనల్ కలగలిపిన డిజైన్ కావాలంటే, ఈ స్టోన్ వర్క్ గోల్డ్ పెండెంట్ షార్ట్ మంగళసూత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
చిన్న నల్లపూసల గొలుసు, మధ్యలో సింపుల్‌గా ఉండే పాన్ ఆకారపు పెండెంట్ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది.
ఈ డిజైన్‌లో సన్నని నల్లపూసల గొలుసుతో చాలా ట్రెండీగా, మోడరన్‌గా కనిపిస్తుంది. ఇలాంటి మల్టీ బీడ్స్ పెండెంట్ షార్ట్ మంగళసూత్రం పార్టీలకు బాగుంటుంది.
చిన్న చిన్న పూల డిజైన్లతో చేసిన ఈ ఫ్లోరల్ మోటిఫ్ లేయర్ మంగళసూత్రం చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.
మధ్యలో చిన్న టెంపుల్ జ్యువెలరీ పెండెంట్ ఉన్న మంగళసూత్రం ప్రీమియం లుక్ ను ఇస్తుంది. రూ.30,000 ధరలో ఇలాంటి లగ్జరీ స్టైల్ మంగళసూత్రాన్ని కొనవచ్చు.
సన్నని గొలుసు, చిన్న పెండెంట్‌తో ఉండే ఈ డిజైన్ వర్కింగ్ విమెన్ కు నచ్చుతుంది.
ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ పెండెంట్ మంగళసూత్రం కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఆధునిక అమ్మాయిలకు ప్రధాన ఎంపిక ఇది.
Floral Anklets: పూల పట్టీలు.. వేసవికి ఇవి వెరీ స్పెషల్
Zig Zag Rings: జిగ్ జాగ్ బంగారు ఉంగరాలు.. ఎంతందమో
Skin Damage : ఏసీ గాలితో మీ అందం డ్యామేజ్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త
Skin Care: ఎండాకాలంలో ఈ తప్పులు మాత్రం చేయకండి..