పరీక్షల ఒత్తిడి చాలా మంది పిల్లల్లో ఉంటుంది. దీంతో తరచుగా ఆందోళనలో పడతారు. దీనిని తొలగించడానికి తల్లిదండ్రులు స్నేహితులుగా మారి వారి సమస్యలు వినాలి.
Telugu
శ్వాస, యోగాను అలవాటు చేయండి
పరీక్షల ఒత్తిడి వల్ల పిల్లలు చాలా ఆందోళన చెందుతారు. దీనిని తొలగించడానికి మీరు పిల్లలకి లోతైన శ్వాస, యోగా పద్ధతులు నేర్పండి. దీనివల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉంటారు.
Telugu
మానసిక ఒత్తిడి రాకుండా చూడండి
పరీక్షల ముందు పిల్లలు ఆందోళన చెందుతారు. కానీ, దీనిని ఎక్కువ కాకుండా చూడాలి. అంటే వారికి మానసికంగా తోడుగా ఉండి, వారి కష్టానికి, ప్రిపరేషన్ మద్దతు ఇవ్వాలి.
Telugu
చదువు అంటూ పిల్లలపై ఒత్తిడి వద్దు
పరీక్షల ముందు మీ పిల్లలు ఆందోళన చెందుతుంటే, మంచి మార్కుల రావాలంటూ వారిపై ఒత్తిడి తేకండి. దీనివల్ల పిల్లలు భయం, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాస్తారు.
Telugu
వివరంగా చెప్పండి
తల్లిదండ్రులు మంచి మార్కులు తెచ్చుకోమని ఒత్తిడి చేసినప్పుడు పిల్లలు పరీక్షల సమయంలో మరింత ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడు మీరు పిల్లలకు అర్థమయ్యేలా విషయాలు వివరంగా చెప్పాలి.