Food
నువ్వుల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలిస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్న నువ్వులు ఎముకల ఆరోగ్యానికి మంచివి.
ఫైబర్ ఎక్కువగా ఉన్న నువ్వులు జీర్ణక్రియకు మంచివి.
నువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్న నువ్వులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ప్రోటీన్, ఫైబర్ ఉన్న నువ్వులు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
నువ్వులు చర్మ ఆరోగ్యానికి కూడా మంచివి.