Telugu

వాలంటైన్స్ డే: భర్త మనసు దోచేయండిలా

Telugu

పూలతో అలంకరించండి

వాలెంటైన్స్ డే రోజు గులాబీ రేకులతో నేలను అలంకరించి రొమాంటిక్ వాతావరణం సృష్టించండి. డైనింగ్ టేబుల్ లేదా బెడ్ పైన కూడా వాటిని అలంకరించవచ్చు.

Telugu

ఫోటో వాల్ తయారు చేయండి

మీ మధుర జ్ఞాపకాలను చిత్రీకరించడానికి ఫోటో వాల్ ఒక అద్భుతమైన మార్గం. ఫోటోలను ప్రింట్ చేసి, వాటిని హార్ట్ షేప్ లో గోడకు అతికించండి.

Telugu

లవ్ నోట్స్ జార్ ఇవ్వండి

అందమైన జార్ లో ప్రేమ సందేశాలు రాసి మీ భర్తకు బహుమతిగా ఇవ్వండి. ఇది వారికి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది.

Telugu

క్యాండిల్స్ తో అలంకరించండి

వాలెంటైన్స్ డే రోజు ఇంటిని క్యాండిల్స్ తో అలంకరించండి. ఇది ఇంటికి అందమైన రూపాన్నిస్తుంది. క్యాండిల్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ లో లభిస్తాయి.

Telugu

లవ్ బాటిల్ తయారు చేయండి

వాలెంటైన్స్ డే కోసం లవ్ బాటిల్ తయారు చేసి, దానిలో నోట్స్, చాక్లెట్స్, క్యాండీస్ లాంటి చిన్న బహుమతులు ఉంచండి. ఇది మీ భర్తకు చాలా ఆనందాన్నిస్తుంది.

Viral Girl Monalisa: రూ. 50 లోపే మోనాలిసా లాంటి అందమైన ముక్కుపుడకలు!

Gold Chain: 10 గ్రాముల్లో తాళిబొట్టు చైన్.. చూస్తే వెంటనే కొనేస్తారు!

గుడ్డు తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా.?

కంటి చూపు తగ్గకూడదంటే ఏం చేయాలి..?